Superstar Krishna: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని సూపర్ స్టార్ కృష్ణ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు కోట్ల సంఖ్యలో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తర్వాత కాలంలో వరుస విజయాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. కార్డియాక్ అరెస్ట్ తో ప్రముఖ ఆస్పత్రిలో చేరిన కృష్ణ చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. కృష్ణ మరణవార్త ఆయన అభిమానులను షాక్ కు గురి చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కృష్ణ కొత్త టెక్నాలజీలను, కొత్త జానర్ లను పరిచయం చేశారు. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎం.ఎం సినిమాలు కృష్ణ నటించిన సినిమాలే కావడం గమనార్హం. కొత్త నటులను, టాలెంట్ ఉన్న నటులను ప్రోత్సహించే విషయంలో కృష్ణ ముందువరసలో ఉండేవారు. అప్పట్లో ఏ హీరోకు లేని విధంగా కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరూ చూడని కొన్ని ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

1

2

3

4

5






6

7











12

13

14






15

16

17






18

19

20






21

22

23






24

25

26






27

28

29

30






31

32

33






34

35

36






37

38

39






40

41

42

43






44

45

46

47






48

49

50






51

52






53

54

55

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus