Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Superstar Krishna: పెద్ద కొడుకు విషయంలో కృష్ణగారికి అదొక్కటే చేదు అనుభవమట..!

Superstar Krishna: పెద్ద కొడుకు విషయంలో కృష్ణగారికి అదొక్కటే చేదు అనుభవమట..!

  • November 22, 2022 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Superstar Krishna: పెద్ద కొడుకు విషయంలో కృష్ణగారికి అదొక్కటే చేదు అనుభవమట..!

సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న కాలం చేసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయిన కృష్ణ గారు మెరుగైన చికిత్స పొందినప్పటికీ మరణించడం జరిగింది. కృష్ణ గారి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అల్లుకున్నాయి. అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ మధ్యనే ఆయన బెస్ట్ ఫ్రెండ్ కృష్ణంరాజు గారు అలాగే ఆయన సతీమణి ఇందిర గారు మరణించడంతో కృష్ణ గారు మరింత ఒంటరితనానికి లోనయ్యారు కృష్ణ గారు.

ఇక ఆయన మరణం తర్వాత ఈతరం యువతకు కృష్ణ గారి గురించి తెలియని ఎన్నో గొప్ప విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన డేరింగ్ హీరో కృష్ణ గారు అని అందరికీ తెలిసొచ్చింది. అంతేకాదు ఆయనకు కొన్ని తీరని కోరికలు కూడా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ పాత్ర చేయలేకపోయినట్టు, గౌతమ్ ను హీరోగా చూడలేకపోయినట్టు… ఆయన బాధపడేవారు. అందరికీ తెలిసి ఇవి మాత్రమే. కానీ కృష్ణ గారికి ఇంకా తీరని కోరిక ఒకటి ఉండిపోయింది.

ఒకవేళ ఆయన ఇంకా కొంతకాలం ఉన్నా ఆ కోరిక నెరవేరేది కాదేమో. ఇంతకీ కృష్ణ గారి తీరని కోరిక ఏంటంటే.. పెద్ద కొడుకు రమేష్ బాబుని మొదట హీరోగా నిలబెట్టాలి అనుకున్నారు. మహేష్ పై కంటే రమేష్ బాబు పైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ కుదర్లేదు. అయితే గతేడాది రమేష్ బాబుని నటుడిగా రీఎంట్రీ ఇవ్వాలని కోరారట. ముఖ్యంగా మహేష్ సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తే చూడాలని ఆయన చాలా మంది దర్శకులను..

మంచి పాత్రలు డిజైన్ చేయమని కోరారట. ఈ లిస్ట్ లో కొరటాల, త్రివిక్రమ్ లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ కూడా ఈ విషయం పై గట్టిగానే ఆలోచించాడు. కానీ అది కూడా నెరవేరలేదు. కృష్ణగారి కంటే ముందే రమేష్ బాబు మరణించడంతో.. కృష్ణ గారు ఆ విషయాన్ని తలుచుకుని మరింతగా కృంగిపోయేవారట.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mahesh Babu
  • #Ramesh Babu
  • #Super star Krishna

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

8 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

8 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

6 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

7 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

10 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version