Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి!

మహేష్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి!

  • June 18, 2018 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి!

భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. నటించారు అనడం కంటే జీవించేసారు అనడం ఉత్తమం. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యారు. భరత్ లాంటి ముఖ్యమంత్రి తమకి ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలయ్యారు. అందుకే ఆ చిత్రం 200కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ నెక్స్ట్ సినిమాని మొదలెట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరక్కనున్న మహేష్ 25 వ మూవీ షూటింగ్ ఈరోజు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో మొదలైంది. మహేష్, అల్లరి నరేష్  తో పాటు మరికొంతమంది నటీనటులు ఇందులో పాల్గొన్నారు.

కాలేజీలో జరిగే ఈ సన్నివేశాలను 20 రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మహేష్ బాబుని కలిశారు. రియల్ ముఖ్యమంత్రికి రీల్ ముఖ్యమంత్రి స్వాగతం పలికిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న విషయం అక్కడి ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయింది. మహేష్ అభిమానులు సైతం ఈ విషయాన్నీ గర్వంగా  చెప్పుకుంటున్నారు. అశ్విని దత్, దిల్ రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.superstar-mahesh-babu-with-uttarakhand-cm-trivendra-singh-ravath1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Superstar Mahesh Babu
  • #Trivendra Singh Ravath

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

33 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

44 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

1 hour ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version