Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Surekha Vani,Supritha: కూతురితో న్యూ ఇయర్ ట్రీట్..పొట్టి డ్రెస్ లో సురేఖవాని డ్యాన్స్..!

Surekha Vani,Supritha: కూతురితో న్యూ ఇయర్ ట్రీట్..పొట్టి డ్రెస్ లో సురేఖవాని డ్యాన్స్..!

  • January 2, 2022 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani,Supritha: కూతురితో న్యూ ఇయర్ ట్రీట్..పొట్టి డ్రెస్ లో సురేఖవాని డ్యాన్స్..!

ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా జనాల్లో మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలతో మాత్రమే గుర్తించే విధంగా ఉండే నటీనటులు ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయితే వారి గ్లామర్ తో కూడా అందరికీ షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక ఆ లిస్టులో సురేఖవాణి టాప్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. గత కొంత కాలంగా ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో సరికొత్తగా దర్శనమిస్తోంది. అంతేకాకుండా ఆమెను కూతురు కూడా ఊహించని రేంజ్ లో స్టిల్స్ ఇస్తోంది.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా తల్లి కూతుళ్లు మరోసారి వారి ఫాలోవర్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి. సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత పొట్టి డ్రెస్ లో కనిపించి కుర్రాళ్ళు మతిపోగొట్టేశారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇద్దరు హాట్ గా స్టెప్పులు వేస్తూ వారి హావభావాలతో ఎంతగానో మెప్పించారు. అందరూ కూడా తల్లి కూతురు తరహాలో లేరని సిస్టర్స్ తరహాలో ఉన్నారు అని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సురేఖవాణి కూడా తన గ్లామర్ డోస్ కూడా కొంచెం కొంచెం గా పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక సురేఖ వాణి కూతురు కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ విషయంలో ఇంత వరకు తన కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తాను ఏ మాత్రం అడ్డు చెప్పను అని కూడా సురేఖవాణి వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సురేఖవాణి రెండో పెళ్లి పై కూడా కొన్ని వెబ్ మీడియాలో చాలా కథనాలు రాగా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు ఇలాంటి ఆలోచనలు లేదని సురేఖవాణి తెలియజేసింది.

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Surekha Vani Latest Photos8

21

Surekha Vani in bathtub

22

Surekha Vani Latest Photos9

23

Surekha Vani Latest Photos14

24

Surekha Vani Latest Photos15

25

Surekha Vani Latest Photos19

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

surekha vani daughter Supritha1

2

surekha vani daughter Supritha2

3

surekha vani daughter Supritha3

4

surekha vani daughter Supritha4

5

surekha vani daughter Supritha5

6

surekha vani daughter Supritha6

7

surekha vani daughter Supritha7

8

surekha vani daughter Supritha9

9

surekha vani daughter Supritha8

10

Surekha Vani Family Personal Photos10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Supritha
  • #Surekha vani

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

19 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

22 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

24 hours ago

latest news

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

21 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

22 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

1 day ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version