Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దర్శకుడు సురేంధర్ రెడ్డి లైన్ అప్ క్రేజీ బజ్..!

దర్శకుడు సురేంధర్ రెడ్డి లైన్ అప్ క్రేజీ బజ్..!

  • August 18, 2020 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకుడు సురేంధర్ రెడ్డి లైన్ అప్ క్రేజీ బజ్..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సురేంధర్ రెడ్డి అతనొక్కడే, కిక్, రేసు గుర్రం లాంటి భారీ హిట్స్ అందుకున్నారు. ఇక గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన పాన్ ఇండియా చిత్రం సైరా ఇతర భాషలలో ఆదరణ దక్కించుకోకపోయినప్పటికీ తెలుగులో మాత్రం టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కెరీర్ బిగినింగ్ నుండి స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన సురేంధర్ రెడ్డి సైరా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

ఆయన ప్రభాస్, మహేష్, చరణ్ లాంటి హీరోల కోసం ప్రయత్నించినా ఏది వర్క్ అవుట్ కాలేదు. దీనితో ఆయన అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో ఓ భారీ ప్రాజెక్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం ఆయన ఏకంగా 45కోట్ల బడ్జెట్ అడిగారట. ఇది ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా బడ్జెట్ కాస్ట్ 45 కోట్లుగా చెప్పారట. క్రిష్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటెర్టైనెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ లెక్కల తరువాత సందిగ్ధంలో పడ్డారట.

Surender Reddy First With Akhil And Next With Pawan Kalyan1

అయినప్పటికీ ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం కలదట. పవన్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్న నేపథ్యంలో, మొదట అఖిల్ మూవీ పూర్తి చేసి, తరువాత పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలనేది సురేందర్ రెడ్డి ప్లాన్ అట.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #pawan kalyan
  • #Surendar Reddy

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

7 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

10 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

14 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

4 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

5 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

6 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version