Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Surender Reddy, Vaishnav Tej: సురేందర్‌ రెడ్డి లైనప్‌ మారిందట…!

Surender Reddy, Vaishnav Tej: సురేందర్‌ రెడ్డి లైనప్‌ మారిందట…!

  • July 9, 2021 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surender Reddy, Vaishnav Tej: సురేందర్‌ రెడ్డి లైనప్‌ మారిందట…!

కరోనా తీసుకొచ్చిన ఇబ్బందులకు చాలా మంది దర్శకులు, హీరోల లైనప్‌లు మారిపోతున్నాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందో తెలియక… దర్శకులు రెండేసి, మూడేసి ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సురేందర్‌ రెడ్డి కూడా ఇదే పనిలో ఉన్నాడట. అందులో భాగంగానే వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఒకటి ఇప్పుడు చర్చలోకి వచ్చింది. అవును వైష్ణవ్‌ తేజ్‌తో సూరి ఓ సినిమా చేస్తారట. సురేందర్‌ రెడ్డి ప్రస్తుతం… అఖిల్‌తో ‘ఏజెంట్‌’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కారణం ఆ తర్వాత సూరి… పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్‌ సినిమా ఇంత త్వరగా కష్టం. అందుకే ఆ సినిమా వచ్చే లోపు మరో సినిమా చేయాలని సురేందర్‌ రెడ్డి అనుకుంటున్నారట. దీని కోసం వైష్ణవ్‌తేజ్‌తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. దానికి సంబంధించి వక్కంతం వంశీతో కలసి ఓ యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

అంటే మామకు ఖాళీ లేక.. అల్లుడితో సినిమా చేస్తున్నట్లు లెక్క. అయితే నితిన్‌తో కూడా సూరి సినిమా చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ రెండింటిలో ఏది ఓకే అవుతుందో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surendar reddy
  • #Hero Vaishnav Tej
  • #pawan kalyan
  • #Surendar Reddy
  • #Vaishnav Tej

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

16 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

45 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version