Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

  • February 27, 2026 / 01:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

చేసినవి మూడు సినిమాలు.. మూడుకు మూడు బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాలే ఎదుర్కొన్నాయి. అయినా ఆ స్టార్‌ హీరో కుమార్తె డైరక్టర్‌ ఆశలు ఇంకా తీరడం లేదు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో సినిమా చేస్తూ పాన్‌ ఇండియా ఆలోచనలు చేశారు. ఆమెనే రజనీకాంత్‌ కుమార్తెల్లో ఒకరైన ఐశ్వర్య రజనీకాంత్‌. ఇప్పుడు ఆమె కొత్త సినిమాను తాజాగా అనౌన్స్‌ చేశారు. కన్నా రవి గ్రూప్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Aishwarya Rajinikanth

హీరో, హీరోయిన్‌, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించకపోయినా ఈ సినిమా స్టార్‌ హీరోతోనే ఉంటుంది అని కోడంబాక్కం వర్గాల సమాచారం. గత సినిమాల తరహాలో ప్రయోగాత్మకంగా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను ఐశ్వర్య రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈసారి బెస్ట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి సిద్ధమవుతున్నాం అని టీమ్‌ ప్రకటించింది.

aishwarya rajinikanth

ఐశ్వర్య రజనీకాంత్‌ సినిమాల విషయానికొస్తే.. 14 ఏళ్ల క్రితం ‘3’ అనే సినిమాతో దర్శకురాలుగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ సినిమాకు బాక్సాఫీసు దగ్గర సరైన స్పందిన రాకపోయినా ‘కొలవెరి’ పాట మాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అయితే ఆ తర్వాత రీరిలీజ్‌ల్లో ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఆ వెంటనే ‘వాయ్‌ రాజా వాయ్‌’ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.

aishwarya rajinikanth

ఆ తర్వాత 9 ఏళ్లకు అంటే 2024లో ‘లాల్‌ సలామ్‌’ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కూడా నటించారు. అయితే సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఇప్పట్లో ఐశ్వర్య మళ్లీ మెగాఫోన్‌ పట్టుకునే పరిస్థితి లేదు అని అనుకున్నారంతా. కానీ రెండేళ్లు నిండకుండానే ఆమె మరోసారి డైరక్టర్‌ కుర్చీలో కూర్చోబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి.

అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #Rajinikanth

Also Read

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

related news

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

trending news

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

11 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

12 hours ago

latest news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

4 mins ago
Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

18 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

19 hours ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

19 hours ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version