సూపర్ స్టార్ సూర్య “మేము” విడుదల వాయిదా !!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన “పసంగ-2” తెలుగులో “మేము” పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. సూర్య సరసన అమలా పాల్, బిందు మాధవి నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. తెలుగులో  ఈ చిత్రాన్ని..  సూపర్ స్టార్ సూర్య-స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞాన్ వేల్ రాజా సంయుక్త  సమర్పణలో..  సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని,  విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus