Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్లో కూడా రికార్డుల జాతర..!

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్లో కూడా రికార్డుల జాతర..!

  • March 8, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SVSC Collections: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్లో కూడా రికార్డుల జాతర..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh)  , సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). 2013 లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. క్లాస్ సినిమా అవ్వడం వల్ల భారీ లాభాలు అయితే రాలేదు కానీ, క్రేజీ కాంబినేషన్ కాబట్టి.. నిర్మాత, బయ్యర్స్ అంతా గట్టెక్కేశారు. తర్వాత ఈ సినిమా టీవీల్లో చూసినప్పుడు ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. నిన్న అంటే మార్చి 7న రీ- రిలీజ్ అయ్యింది.

SVSC Collections:

అయితే ఈసారి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అన్ సీజన్లో, ఓ రీ- రిలీజ్ సినిమాకి, అదీ క్లాస్ సినిమాకి ఇలాంటి ఓపెనింగ్స్ అస్సలు ఊహించలేదు అనే చెప్పాలి. ఒకసారి (SVSC) రీ- రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!
నైజాం 0.96 cr
సీడెడ్ 0.21 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 1.52 cr
వెస్ట్ 0.56 cr
కృష్ణా 2.08 cr

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC) సినిమాకి రీ- రిలీజ్లో కూడా రూ.2.08 కోట్ల(గ్రాస్) వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. చూస్తుంటే.. ఈ వీకెండ్ మొత్తం ఈ సినిమా క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. ఇది మామూలు విషయం కాదు అనే చెప్పాలి.

‘ఛావా’.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Mahesh Babu
  • #Samantha
  • #Seethamma Vakitlo Sirimalle Chettu
  • #Srikanth Addala

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

27 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version