Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పక్కన నటించాలని కలలుకంటున్న మరో బ్యూటీ!

ప్రభాస్ పక్కన నటించాలని కలలుకంటున్న మరో బ్యూటీ!

  • June 19, 2018 / 09:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పక్కన నటించాలని కలలుకంటున్న మరో బ్యూటీ!

ఆరడుగుల అందగాడు ప్రభాస్ కి మామూలుగానే అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ. బాహుబలి సినిమాతో ఆ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బ్యూటీలు సైతం ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమా చేస్తే చాలని కలలుకంటున్నారు. ఈ జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా మరో బ్యూటీ తన మనసులోని కోరికని బయట పెట్టింది. రీసెంట్ గా “వీరే ది వెడ్డింగ్” సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి యువకుల మతులు పోగొట్టిన స్వర భాస్కర్.. బాలీవుడ్ హీరోలందరినీ పక్కన పెట్టి ప్రభాస్ తన డ్రీమ్ హీరో అంటోంది. ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడి అనేక సార్లు బ్రేకింగ్ న్యూస్ లో నిలిచిన ఈ బ్యూటీ ప్రభాస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. “తెలుగు హీరోల్లో ప్రభాస్ తో నటించాలని చాలా ఆశగా ఉంది.

టాలీవుడ్ లో ఆయనతో కలిసి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.” అని స్వర స్పష్టం చేసింది. అంతేకాదు..  “ప్రభాస్ తో నటించే అవకాశం ఇస్తే  స్క్రిప్ట్ ఏంటని చూడకుండా ఒకే చేస్తాను” అని దర్శకనిర్మాతలకు ఆఫర్ ఇచ్చింది. ఈమె అభిమానం చూస్తుంటే రెమ్యునరేషన్ కూడా తీసుకునేటట్టు లేదు.  ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలోనైనా స్వర భాస్కర్ అవకాశాన్ని అందుకుంటుందో, లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swara Bhaskar
  • #Prabhas
  • #Rebel Star Prabhas
  • #Swara Bhaskar

Also Read

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 hour ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

1 hour ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

6 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

47 mins ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

51 mins ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

20 hours ago
Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version