Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej, Swathi: సాయిధరమ్ తేజ్ ముద్దు పెట్టిన హీరోయిన్ స్వాతి..వైరల్ అవుతున్న వీడియో!

Sai Dharam Tej, Swathi: సాయిధరమ్ తేజ్ ముద్దు పెట్టిన హీరోయిన్ స్వాతి..వైరల్ అవుతున్న వీడియో!

  • September 26, 2023 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej, Swathi: సాయిధరమ్ తేజ్ ముద్దు పెట్టిన హీరోయిన్ స్వాతి..వైరల్ అవుతున్న వీడియో!

కలర్స్’ అనే టీవీ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకొని తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్న స్వాతి , ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా వచ్చి మంచి సక్సెస్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె నటించిన సినిమాలు ఎక్కువ శాతం సూపర్ హిట్ సాధించినవే ఉన్నాయి. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా ద్వారా వెండితెర కి పరిచయమైనా స్వాతి, ఆ తర్వాత ‘అష్టా చమ్మ’ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఈమె తెలుగు మరియు తమిళం భాషల్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైనా కలర్స్ స్వాతి, మళ్ళీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రం చేసింది.

అతి త్వరలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి నేడు మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కలర్స్ స్వాతి మరియు సాయి ధరమ్ తేజ్ ఇంత మంచి స్నేహితులు అనే విషయం ఈరోజే తెలిసింది. వీళ్లిద్దరు ఒకే కాలేజీ లో చదువుకునేవారట. అప్పట్లో జరిగే పరీక్షలలో ఈమె పేపర్ నుండే సాయి ధరమ్ తేజ్ కాపీ కొట్టేవాడట.

స్వాతి ని సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘స్వాతి గాడు’ అని పిలవడం విశేషం. ఇద్దరు స్టేజి మీద జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడగా , దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అంతే కాకుండా కలర్స్ స్వాతి సాయి ధరమ్ తేజ్ కి ముద్దుపెట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colors Swathi
  • #Sai Dharam Tej

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

3 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

4 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

11 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

8 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

9 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

11 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

12 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version