Taapsee: ఇంకేం దాచావ్ తాప్సీ.. నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షో తో రచ్చ చేస్తున్న తాప్సీ !

తాప్సీ పన్ను అందరికీ సుపరిచితమే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అటు తర్వాత ‘వస్తాడు నా రాజు’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘వీర’ ‘వచ్చాడు గెలిచాడు’ ‘మొగుడు’ ‘దరువు’ ‘గుండెల్లో గోదారి’ ‘షాడో’ ‘సాహసం’ ‘ఘాజీ’ ‘ఆనందో బ్రహ్మ’ ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇందులో సక్సెస్ అయినవి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమె బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ ఈమె చేసిన సినిమాలు హిట్టవడంతో.. తాప్సీ ఇమేజ్ పెరిగింది. ‘బద్ లా’ ‘పింక్’ వంటి సినిమాలతో ఈమె అక్కడ స్టార్ గా ఎదిగింది. ఈమె ఆటిట్యూడ్ కు బాలీవుడ్ మాత్రమే కరెక్ట్ అని టాలీవుడ్ మేకర్స్ కూడా అంటుంటారు. ఎందుకంటే తాప్సీ నోటికి కంట్రోల్ ఉండదని.. సిగరెట్లు నాన్ స్టాప్ గా కలుస్తూనే ఉంటుందని.. అలాగే ఊరికే సెట్ బాయ్స్ మీద అరుస్తూ సీన్ క్రియేట్ చేస్తుందని వారు అంటుంటారు.

ఆమె ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇదే వైఖరి ఉంటుందని వారు అంటుంటారు. తాప్సి తెలుగులో రాణించకపోవడానికి ఆమె ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ అని తెలుగులో ఆమెతో పనిచేసిన ఫిలిం మేకర్స్ అంటుంటారు. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే నార్త్ లో సక్సెస్ అయ్యాక తాప్సీ, ఆమెను లాంచ్ చేసిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు పై బాలీవుడ్లో నెగిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాప్సి లేటెస్ట్ ఫోటోల్లో నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. అందుకే ఇంకేం దాచావ్ తాప్సీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus