తమిళ దర్శకుడు, నటుడు అయిన ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో ఇక్కడ కూడా అతను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ దీపావళికి ‘డ్యూడ్’ (Dude) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. Dude Collections సూర్య […]