సందీప్ కిషన్ (Sundeep Kishan), దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) కాంబినేషన్లో వచ్చిన ‘మజాకా’ (Mazaka) సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు (Anshu […]