Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

  • March 5, 2026 / 10:03 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ న్యూస్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)మూవీ రిలీజ్ డేట్ మారబోతోందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

Ustaad Bhagat Singh

అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోందట.ముందుగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 మార్చి 26న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు ప్లాన్ మార్చారు.వారం ముందే అంటే.. మార్చి 19 (గురువారం) నాడే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు మార్చి 19వ తేదీకి రెడీగా ఉండాలని సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.

సడెన్‌గా ఈ మార్పు చేయడం వెనుక ఓ సాలిడ్ రీజన్ ఉంది. వాస్తవానికి 2026, మార్చి 19న పాన్ ఇండియా స్టార్ యష్ ‘టాక్సిక్’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ మూవీ జూన్ 4కి వాయిదా పడింది. దాంతో మార్చి 19వ తేదీ స్లాట్ ఖాళీ అయ్యింది.ఆ టైమ్‌లో రంజాన్ (ఈద్) హాలిడేస్ ఉన్నాయి. ఇలాంటి పండుగ సీజన్‌లో పవన్ కళ్యాణ్ రేంజ్ మాస్ మూవీ పడితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.

అందుకే ఆ లాంగ్ వీకెండ్‌ను ఫుల్లుగా క్యాష్ చేసుకునేందుకు ఉస్తాద్ టీమ్ ఈ స్మార్ట్ మూవ్ వేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ప్రమోషన్స్‌లో వాడుతున్న పోస్టర్లపై మార్చి 26 అనే డేట్ ఉన్నా.. త్వరలోనే ఈ ప్రీపోన్‌‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఛాన్స్ ఉంది అని టాక్ వినిపిస్తోంది. అయితే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్లేస్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకారుస్తాడు అనే విషయంపై నిర్మాతలైన మైత్రి వారు క్లారిటీ ఇచ్చారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా వారు మౌనం పాటిస్తున్నారు.

అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #Ustaad Bhagat Singh
  • #Ustaad Bhagat Singh Movie
  • #ustaad bhagat singh release date

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

42 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

30 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

1 hour ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version