Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

  • March 5, 2026 / 01:39 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. హెవీ స్టెప్‌లు జోలికి వెళ్లకుండా, క్లాస్‌తో కూల్‌గా స్టెప్పులేస్తుంటాడు. అయితే ఈ మధ్య ఆయన సినిమాల్లో స్టెప్పులు తగ్గుతూ వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఎక్కడో చిన్న వెలితి అయితే ఉంది. దీనికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు హరీశ్‌ శంకర్‌. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. అందులో తొలిపాట ‘దేఖ్‌ లేంగే సాలా..’ పాట ఇప్పటికీ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంకా మారుమోగుతూనే ఉంది.

Harish Shankar

పాట బీట్‌, పవన్‌ డ్యాన్స్‌ ఆ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత పవన్‌ ఇలా డ్యాన్స్‌ వేశారు అని అభిమానులు మాట్లాడుకున్నారు. కొంతమంది అయితే ఆ పాటలో పవన్‌ కల్యాణ్‌ జుట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్‌ డ్యాన్స్‌ వేసినప్పుడు జుట్టు ఎగరడం గమనించారు. దీని గురించి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన డిమాండ్ల గురించి పవన్‌ కల్యాణ్‌ ఏమన్నాఉ అనేది కూడా చెప్పారు.

ఈ సినిమాలోని డ్యాన్స్‌లు అభిమానులకు నచ్చేలా ఉంటాయి. ఒక పాటకు పవన్‌ కల్యాణ్‌ సుమారు 350 మందితో కలసి డ్యాన్స్‌ చేశారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో క్లాప్స్‌, విజిల్స్‌తో సెట్స్‌లో సందడే సందడి. ఆయన స్టెప్పులేశాక అందరూ చప్పట్ల మోత మోగిస్తే.. హరీశ్‌ మాత్రం ఓకే అవ్వలేదట. పవన్‌ దగ్గరకు వెళ్లి ‘వన్స్‌మోర్‌ సర్‌’ అని అడిగారట. ‘ఇంతమందికి నచ్చింది కదా.. వన్స్‌ మోర్‌ ఎందుకు?’ అని పవన్‌ అన్నారట. దానికి హరీశ్‌ ఇంట్రెస్టింగ్‌ రిప్లై ఇచ్చారట.

సర్‌, పాటలో డ్యాన్స్‌ వేస్తున్నప్పడు మీ జుట్టు ఎగరలేదు, మీరు డ్యాన్స్‌ వేస్తున్నప్పుడు జుట్టు బౌన్స్‌ అవ్వాలి అని చెప్పారట. దానికి పవన్‌ కల్యాణ్ ‘నీకు డ్యాన్స్‌ కావాలి.. జుట్టు ఎగరాలి.. మామూలు డిమాండ్స్‌ కావు’ అని మళ్లీ స్టెప్‌ వేశారట. ఈ స్టెప్పులు పెద్ద తెరపై చూడాలంటే మార్చి 26 రావాల్సిందే. అప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ వెండితెరపై విశ్వరూపం చూపించనున్నాడు.

 ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

37 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version