మలయాళంలో నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న బాసిల్ జోసఫ్ (Basil Joseph) నటించిన తాజా చిత్రం “మరణమాస్” (Marana Mass). ఏప్రిల్ 10న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఓటీటీ ఆడియన్స్ ను ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!! Marana Mass Review కథ: కేరళ రాష్ట్రం మొత్తం అరటిపండు కిల్లర్ చేస్తున్న వరుస హత్యలను చూస్తూ […]