‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) టైంలోనే ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ టీం.. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఊహించని విధంగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. అట్లీతో (Atlee […]