Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

  • March 14, 2026 / 10:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అలియాస్‌ నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్‌. మనకు ఎన్నో ఏళ్లుగా తెలిసిన హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఆయన. ఎవరూ ఊహించని పాత్రలు వేసి టాలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మధ్య మధ్యలో నోరు జారి, మాట తూలి నానా ఇబ్బందులు కూడా పడ్డారు. క్షమాపణలు, కన్నీళ్లు, బాధలు పడి ఆయన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి ఇలానే మాట తూలి తమిళ దిగ్గజ నటుడు, దివంగత ఎంజీఆర్‌ను ఏదేదో అనేశారు. ఇప్పుడు నాలుక కరుచుకొని సారీ చెప్పారు.

Rajendra Prasad

ఇక్కడి వరకు అంతా బాగుంది. ఆయన అనడం కొత్త కాదు, ఆ తర్వాత కవర్‌ చేసుకోవడం, క్షమాపణలు చెప్పడం కొత్త కాదు. అయితే ఇక్కడ కొత్తగా ఓ విషయం జరిగింది. అదే ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావడం. తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలకుగాను రాజేంద్ర ప్రసాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. అలాంటి ఉన్నత పురస్కారాలు అందుకున్నాక ఉండాల్సిన జాగ్రత్తను ఏ మాత్రం పట్టించుకోకుండా నోరు జారారు రాజేంద్ర ప్రసాద్‌.

పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్, భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలు ఇవి. వీటిని అందుకున్న వ్యక్తుల్ని గౌరవంగా చూస్తుంది దేశం. ఆ గౌరవానికి తగ్గట్టే వారు కూడా మసులుకోవాల్సి ఉంటుంది. చేసే పనులు, వాడే భాష నలుగురికి ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది పద్మ పురస్కార గ్రహీతలు ఇలానే ఉంటున్నారు కూడా. కానీ టాలీవుడ్‌కి చెందిన కొంతమంది భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నోటి దురుసుతో ఇబ్బందిపడుతున్నారు.

ఇదంతా చూశాక పద్మ పురస్కారాల విషయంలో కేంద్రం ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి రాజేంద్ర ప్రసాద్‌కు అవార్డు వచ్చినప్పుడు కూడా ఈ కామెంట్లే వినిపించాయి. గతంలో ఆయన అలీ, రోజా తదితర నటుల్ని నోటికొచ్చింది అన్న వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు కొడుతున్నాయి కూడా.

తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajendra Prasad

Also Read

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

trending news

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

10 mins ago
Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

7 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

8 hours ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

10 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version