90’s వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యింది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఎపిసోడ్, ప్రతి సీన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్ “హోమ్ టౌన్” (Home Town). నవీన్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా, ప్రజ్వల్ యద్మ లీడ్ గా పరిచయమైన ఈ సిరీస్ ఆహా యాప్ లో […]