‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాపై నెగిటివ్ రివ్యూలు చెప్పే వారిపై లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చాలా వరకు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొంతమంది నెగిటివ్ టాక్ కూడా చెబుతున్నారు. విదేశాల్లో ఉండి.. ప్రతి సినిమాకి కావాలని నెగిటివ్ టాక్ చెప్పే […]