నవంబర్ 2వ వారంలోకి అడుగు పెట్టేశాం. ఈ వారం కూడా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ రిలీజ్ అవుతుంది. కానీ దీనిపై మొదటి నుండి బజ్ లేదు. నాగార్జున ‘శివ’ రీ రిలీజ్ అవుతుంది. కొద్దోగొప్పో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంత సందడి చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఓటీటీలో కూడా కొన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు […]