2018లో వచ్చిన “రెయిడ్” (Raid 2) చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. ఒక సిన్సియర్ సినిమాగా ఆ చిత్రాన్ని అందరూ ప్రశంసించారు. తెలుగులో ఆ సినిమాని “మిస్టర్ బచ్చన్”గా రీమేక్ కూడా చేసారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ను విడుదల చేసారు. “రెయిడ్ 2” టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తిని నెలకొల్పాయి. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!! Raid 2 Review కథ: తన కెరీర్లో […]