Devaki Nandana Vasudeva OTT: మహేష్ బాబు మేనల్లుడి సినిమాకి మోక్షం!
మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ తనయుడు అయినటువంటి అశోక్ గల్లా (Ashok Galla) ‘హీరో’ చిత్రంతో డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల అది కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. కానీ ఓటీటీల్లో ఆ సినిమాని బాగానే చూశారు. ఇక దాని తర్వాత రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) చేశాడు అశోక్ గల్లా. మైథలాజికల్ […]