Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

  • December 12, 2025 / 10:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఆ తర్వాత లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్టైనర్లు రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. మన హీరోలంతా ఇప్పుడు సిటీలను, విదేశీ లొకేషన్లను వదిలేసి దట్టమైన అడవుల బాట పడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాలంటే పచ్చని అడవి బ్యాక్ డ్రాప్ ఉండాల్సిందే అని బలంగా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.

Tollywood

దీనికి ప్రధాన కారణం జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ అని చెప్పొచ్చు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. రాజమౌళి లాంటి దర్శకుడు అడవిని ఎంచుకున్నారంటే, అందులో విజయం తాలూకు సీక్రెట్ ఏదో ఉందని మిగతా మేకర్స్ గ్రహించారు. అందుకే ఇప్పుడు అందరి చూపు అరణ్యం వైపే మళ్లింది.

అసలు ఈ అడవి సెంటిమెంట్ ఇప్పుడు పుట్టింది కాదు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపిన సినిమాలన్నీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినవే. ఎర్రచందనం అడవుల్లో సాగిన ‘పుష్ప’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ ఎపిసోడ్స్, కన్నడ సెన్సేషన్ ‘కాంతార’ అన్నీ అడవిలో జరిగిన కథలే. ఆ నేచురల్ లొకేషన్స్, ఆ రా అండ్ రస్టిక్ ఫీల్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అందుకే ఇది ఇప్పుడు ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది.

ఈ ఫార్ములాను ఫాలో అవుతూ ఇప్పుడు యంగ్ హీరోలు క్యూ కట్టారు. నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఓ మిస్టికల్ థ్రిల్లర్. ఇది గుహలు, అడవుల చుట్టూ తిరుగుతుందట. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో కూడా అడవి నేపథ్యం కీలకంగా ఉండబోతోందని టాక్. వీళ్లే కాదు, పెద్ద హీరోలు కూడా ఇదే రూట్ లో వెళ్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే సినిమాలో కీలక సన్నివేశాలు కర్ణాటక అడవుల్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోందని సమాచారం. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ అడవి తల్లి ఒడిలోనే హిట్ వెతుక్కుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tollywood

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

22 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 day ago

latest news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

1 hour ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

22 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version