మొన్నీమధ్య ఓ సినిమా ట్రైలర్‌లో ‘శివయ్యా..’ అంటూ హీరో అంటే పెద్ద చర్చే జరిగింది. ఏకంగా ఆ సీన్ తీసేసేవరకు వెళ్లింది. అంటే సీరియస్ కంటెంట్‌ను జోక్‌లా చెప్పారు అని ఆ ఓ హీరో హర్టయ్యారు అని అర్థమైంది. ఇప్పుడు అదే డైలాగ్ పట్టుకుని అదే కుటుంబానికి చెందిన మరో హీరో ఎమోషనల్ స్పీచ్‌తో అదరగొట్టేశాడు. కావాల్సినన్ని సెటైర్లు వేసి మరీ ర్యాగింగ్ చేశాడు. ఈ విషయం అర్థమవ్వాల్సిన వారికి బాగానే అర్థమై ఉంటుంది. సెటైర్లు వేసిన […]