Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • March 2, 2026 / 12:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో.. విలన్లూ అంతే స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే హీరోయిన్లు ఎంత అందంగా, స్ట్రాంగ్‌గా ఉంటారో.. సెకండ్‌ హీరోయిన్లు / కీలక పాత్రలో నటించిన హీరోయిన్లు కూడా అంతే అందంగా, అంతే పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో జియా శర్మ, ‘యానిమల్’ చిత్రంలో త్రిప్తి డిమ్రి ఇలా వచ్చినవారే.

Spirit

ఇప్పుడు ‘స్పిరిట్‌’ అంటూ ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ త్రిప్తి డిమ్రి లుక్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా విలన్‌ పాత్రధారి వివేక్‌ ఒబెరాయ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ప్రభాస్‌ లుక్‌కి త్రిప్తి లుక్‌ ఆఫర్‌లో ఇచ్చినట్లు.. వివేక్‌ లుక్‌కి ఐశ్వర్యా దేశాయ్ లుక్‌ని ఆఫర్‌లో ఇచ్చారు. దీంతో ఎవరీ ఐశ్వర్య అంటూ యువత సెర్చింగ్‌ మొదలెట్టేశారు.

ఐశ్వర్యా దేశాయ్ ఇండియన్ – అమెరికన్ మోడల్. యూఎస్‌‌ఏలోని మేరీల్యాండ్‌లో మార్కెటింగ్ డిగ్రీ చేసి ఆ తర్వాత మోడలింగ్‌లో సెటిల్ అయ్యింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘గల్లీ బాయ్’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు ‘స్పిరిట్‌’ సినిమాతో విలన్‌కి హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్‌ ఇలా వచ్చిందో లేదో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఊపొచ్చింది. ఫాలోవర్ల సంఖ్య పెరిగింది.

నిజానికి వివేక్‌ ఒబెరాయ్‌ పోస్టర్‌ చూసి.. దిగువ ఉన్న అమ్మాయి త్రిప్తినే అనుకున్నారు చాలామంది. అయితే ఆమె త్రిప్తి కాదని.. ఐశ్వర్య దేశాయ్‌ అని తర్వాత తేలింది. దీంతో ఈమెవరు అంటూ వెతకడం స్టార్ట్‌ చేశారు. ‘యానిమల్’ సినిమాలో మూవీలో ఓ సీన్‌లో నగ్నంగా నటించి, నేషనల్ క్రష్‌గా మారిపోయింది త్రిప్తి. మరిప్పుడు ఐశ్వర్య దేశాయ్‌ ఎలాంటి రియాక్షన్స్‌ రిసీవ్‌ చేసుకుంటుందో చూడాలి. ఈ విషయం తేలాలంటే ఓ సంవత్సరం పడుతుంది. వచ్చే ఏడాది మార్చి 7న సినిమా రిలీజ్‌ అవుతుంది.

చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

related news

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

54 mins ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

1 hour ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

35 mins ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

47 mins ago
Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

1 hour ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

1 hour ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version