విక్కీ కౌశల్ (Vicky Kaushal) ,రష్మిక మందన (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘ఛావా'(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్ (Allu Aravind) తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై రిలీజ్ చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ […]