సాయి కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్(Aadi Saikumar). ‘ప్రేమకావాలి’ తో అతను హీరోగా డెబ్యూ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. అటు తర్వాత ‘లవ్ లీ’ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాలతోనూ ఆదికి మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ తర్వాత మాస్ ఇమేజ్ పై మనసు పారేసుకుని పరాజయాలు చవి చూశాడు. దాని వల్ల అతని కెరీర్.. ఇబ్బందిలో పడింది. వరుస సినిమాలు చేసినప్పటికీ.. అతన్ని […]