Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

  • February 7, 2026 / 06:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ'(Funky). టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు ట్రైలర్ ను వదిలారు.

Funky Trailer Review

‘ఫంకీ’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి’ అంటూ ఓ డాక్టర్ పేషెంట్ కొడుకుతో చెబుతుంటే.. ‘నాకు రాదు డాక్టర్’ అంటూ ఆ కొడుకు పలకడం.. నవ్వులు పూయించే విధంగా ఉంది. అది అనుదీప్ మార్క్ కామెడీ.

funky trailer review

ఆ షాట్ తో మొదలైన ట్రైలర్..ఆద్యంతం అలాంటి పంచులతోనే సాగుతుంది. ‘4 కోట్లు అని చెప్పి 40 కోట్లు పెట్టించాడమ్మా’ అంటూ సీనియర్ నరేష్ పాత్రతో పలికించిన డైలాగ్ ఇప్పటి ఫిలిం మేకర్స్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఒక రకంగా అది సెటైర్ కూడా అనుకోవచ్చు. ‘ఏమన్నాడురా త్రివిక్రమ్ నా పేరు చెబితే’ అంటూ హీరో ఓ బ్యాచ్ తో డైలాగ్ చెబితే..

‘ఫస్ట్ టైం వింటున్నా అని అన్నాడన్నా’ అంటూ ఆ బ్యాచ్ హీరోకి కౌంటర్ వేయడం, ‘టెన్త్ లో ఫస్ట్ క్లాసా అని అడిగితే.. లేదు టెన్త్ క్లాస్’ ‘రెండువేల రూపాయల్లో ఐదు వేల రూపాయల చీరలు చుపించావా’ వంటి డైలాగులు అన్నీ అనుదీప్ కామెడీ ఇష్టపడే వారికి నచ్చుతాయి. విశ్వక్ సేన్,కయాదు లోహర్.. ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్.. అనుదీప్ కామెడీని మెచ్చే వారిని అలరించే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Anudeep KV
  • #Funky
  • #Kayadu Lohar
  • #Vishwak Sen

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

22 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

19 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version