Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamanna Dress Cost: తమన్నా డ్రెస్ ధర అంతనా.. ఎందుకబ్బా!

Tamanna Dress Cost: తమన్నా డ్రెస్ ధర అంతనా.. ఎందుకబ్బా!

  • May 2, 2022 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna Dress Cost: తమన్నా డ్రెస్ ధర అంతనా.. ఎందుకబ్బా!

హీరోయిన్లు వేసుకునే డ్రెస్‌లు ఎక్కువ రేటు ఉంటాయని తెలుసు కానీ.. మరీ ఇంత రేటు ఉంటాయా అని అనుకుంటారు ఈ వార్త చదివితే. ఎందుకంటే ఆ డ్రెస్‌కి, చెబుతున్న ధరకి అస్సలు సంబంధం లేకపోవడమే కారణం. లక్షల రూపాయలు పోసి హీరోయిన్లు డ్రెస్‌లు కొంటూ ఉంటారు.. అయితే అవి భారీ వర్క్‌ ఉన్న లెహంగాలు, చీరలు అయి ఉంటాయి. అయితే ఎలాంటి వర్క్‌ లేకుండా ప్లెయిన్‌గా ఉన్న డ్రెస్ లక్షల రూపాయల విలువ చేసింది అంటే ఆలోచించాల్సిన విషయమే.

సోషల్‌ మీడియాను ఫాలో అవుతున్న వాళ్లయితే మేం ఏం డ్రెస్‌ గురించి చెబుతున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ఇటీవల తమన్నా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. అందులో స్కై బ్లూ కలర్‌ మినీ డ్రెస్‌ వేసుకుంది. చూడటానికి ప్లాస్టిక్‌ పరదా డ్రెస్‌లా కనిపిస్తున్న ఆ డ్రెస్‌ ఖరీదు సుమారు రెండు లక్షల 70 వేల రూపాయలట. అంతేనా అంటే దానికి మ్యాచింగ్‌ వేసుకున్న షూ ఖరీదు సుమారు లక్ష రూపాయలట.

మామూలుగా తమన్నా ఏ ఫంక్షన్‌లో కనిపించినా ట్రెండీగానే ఉంటుంది. అలా ఇటీవల ఆమె ఓ ఈవెంట్‌కి వచ్చినప్పుడే పైన చెప్పిన కాస్ట్‌లీ డ్రెస్‌ వేసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వారి ‘జీ కర్దా’ అనే వెబ్‌ సిరీస్‌ ఇటీవల ప్రారంభమైంది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్‌ ఒకటి జరిగింది. అక్కడికే తమన్నా ఈ రెండున్నర లకారాల డ్రెస్‌, ఒక లకారం షూ వేసుకొని వచ్చింది. ఆ పొట్టి డ్రెస్‌లో తమన్నాను చూసిన వాళ్లు చూపుతిప్పుకోలేపోయారంటే అతిశయోక్తి కాదు అంటున్నారు నెటిజన్లు.

దీంతో ఈ డ్రెస్‌ సంగతేంటబ్బా అని గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. అప్పుడు ధర చూసి షాక్‌ అయ్యారు. డ్రెస్ ఖరీదు రూ.2,69,121 కాగా, మ్యాచింగ్‌ చెప్పులు రూ.90,800 అని తెలిసింది. దీంతో డ్రెస్, చెప్పుల కోసం తమన్నా ఇంత ఖర్చు చేసిందా అని అభిమానులు అనుకుంటున్నారు. క్రికెటర్లు నెమ్మదిగా ఆడుతూ ఒక్కసారిగా గేర్‌ మార్చి స్పీడ్‌ పెంచినట్లుగా… తమన్నా కామ్‌గా ఉంటూ ఒక్కసారిగా ఇలాంటి డ్రెస్‌లు, లుక్‌లతో హీట్‌ పెంచుతూ ఉంటుంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version