Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamanna: ఇంటర్వ్యూ : ‘భోళా శంకర్’ గురించి తమన్నా చెప్పిన ఆసక్తికర విషయాలు

Tamanna: ఇంటర్వ్యూ : ‘భోళా శంకర్’ గురించి తమన్నా చెప్పిన ఆసక్తికర విషయాలు

  • August 5, 2023 / 08:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: ఇంటర్వ్యూ : ‘భోళా శంకర్’ గురించి తమన్నా చెప్పిన ఆసక్తికర విషయాలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్‌’ మూవీ ఆగస్టు 11న విడుదల కాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో ‘భోళా శంకర్’ హీరోయిన్ తమన్నా ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీ కోసం :

ప్ర) ఒక రోజు గ్యాప్ లోనే మీరు నటించిన ‘భోళా శంకర్’,’జైలర్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఎలా అనిపిస్తుంది?

తమన్నా : చాలా ఎక్సయిట్మెంట్ ఉంది. రెండు కూడా పెద్ద సినిమాలు. పైగా అన్ని భాషల్లోనూ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు.. వంటి లెజెండ్స్ తో పనిచేయడం ఆనందంగా ఉంది. అలాగే నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను.

ప్ర) ‘భోళా శంకర్’ లో మీకు నచ్చిన అంశం ఏంటి?

తమన్నా : చిరంజీవి గారికి జోడీగా ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం.(నవ్వుతూ)

ప్ర) ‘సైరా’లో ఆల్రెడీ చిరంజీవిగారితో నటించారు కదా?

తమన్నా : అవును.. అయితే ఆ సినిమాలో ఆయనతో డాన్స్ చేసే అవకాశం రాలేదు. ‘భోళా శంకర్’ లో అది వర్కౌట్ అయ్యింది. పైగా పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారు.(నవ్వుతూ). చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. డాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుండే వచ్చాయి అనిపించింది.

ప్ర) చిరంజీవి గారితో డాన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది?

తమన్నా : మిల్కీ బేబీ పాట రొమాంటిక్ మెలోడీ. ఒక హుక్ స్టెప్ ఉంటుంది. అలాగే చాలా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. స్విజ్జర్లాండ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఈ పాటను చిత్రీకరించారు. చిరంజీవిగారి డాన్స్ లో ఓ గ్రేస్ ఉంటుంది. దానిని మ్యాచ్ చేయడం కష్టం అనిపించింది.

ప్ర) భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో మిమ్మల్ని ఆకర్షించిన ఎలిమెంట్స్ ఏంటి?

తమన్నా : భోళా శంకర్.. వేదాళం చిత్రానికి రీమేక్. కానీ దర్శకులు మెహర్ రమేష్ గారు తెలుగులో చాలా మార్పులు చేశారు. నేను చేసిన పాత్ర ఒరిజినల్లో ఎక్కువ సేపు ఉండదు. కానీ ఇక్కడ లెంగ్త్ పెంచారు. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. జైలర్ లో నాది చిన్న పాత్ర. రెండూ కూడా నా కెరీర్లో స్పెషల్ మూవీస్..!

ప్ర) మెహర్ రమేష్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

తమన్నా : మెహర్ రమేష్ గారు సెట్లో చాలా క్యాజువల్ గా ఉంటారు.’భోళా శంకర్’ లో నా పాత్రకి కామెడీ టచ్ ఉంటుంది. అది కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మెహర్ గారు నాకు కంఫర్ట్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకే చాలా ఈజీగా చేసేశాను.

ప్ర) 15 ఏళ్ళ తర్వాత సుశాంత్ తో మళ్ళీ కలిసి నటించారు.. ఎలా అనిపించింది?

తమన్నా : కాళిదాసు సినిమాలో అతనితో పనిచేశాను.మళ్ళీ ఇన్నాళ్ళకి అతనితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది.

ప్ర) కీర్తి సురేష్ తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

తమన్నా : ఆమె గొప్ప నటి. ఎమోషనల్ సీన్స్ లో చాలా బ్యాలెన్స్డ్ గా పనిచేస్తుంది. తనతో కలిసి పని చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను.

ప్ర) గతంలో చరణ్ తో పనిచేశారు. అతను మీకు మంచి ఫ్రెండ్ కూడా.! చిరంజీవి, చరణ్ ఇద్దరిలో ఎవరితో వర్క్ చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు?

తమన్నా : ఇద్దరూ మంచి వ్యక్తులు. చాలా సపోర్టివ్ గా ఉంటారు. (Tamanna) నా కెరీర్ బిగినింగ్ నుండి చాలా సపోర్టివ్ గా ఉంటూ వచ్చారు. ఇద్దరితో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది.

ప్ర) నిర్మాత అనిల్ సుంకర గారి గురించి చెప్పండి?

తమన్నా : గతంలో కూడా ఆయన నిర్మాణంలో సినిమాలు చేశాను. ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాని బాగా లవ్ చేస్తారు? ఖర్చుకి వెనుకాడకుండా పనిచేస్తారు.

ప్ర) మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ గురించి చెప్పండి..!

తమన్నా : మంచి మ్యూజిక్ ఇచ్చారు. మిల్కీ బ్యూటీ, జామ్ జామ్ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

తమన్నా : తమిళ్ లో ‘అరణం’ అనే మూవీ చేస్తున్నా. మలయాళంలో ‘బాంద్రా’ చేశాను. త్వరలోనే రిలీజ్ అవుతుంది. అలాగే హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna

Also Read

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

related news

trending news

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

24 mins ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 hour ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

3 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

3 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

3 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

52 mins ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version