Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamanna: బ్లూ శారీలో కుర్రాలను కవ్విస్తూ మత్తెక్కించే విధంగా మిల్కీ బ్యూటీ తమన్నా..!

Tamanna: బ్లూ శారీలో కుర్రాలను కవ్విస్తూ మత్తెక్కించే విధంగా మిల్కీ బ్యూటీ తమన్నా..!

  • November 7, 2023 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: బ్లూ శారీలో కుర్రాలను కవ్విస్తూ మత్తెక్కించే విధంగా మిల్కీ బ్యూటీ తమన్నా..!

స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాదాపు 20ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు అందరి సరసన నటించి.. మిల్కీ బ్యూటీగా జనాల గుండెల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు అటు బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ లేకుండా పీక్ స్టేజ్ లో కెరీర్ కొనసాగిస్తోంది. తన కెరీర్ ఇంత సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి తాను తీసుకుంటున్న మంచి నిర్ణయాలే అని చెప్పాలి. చివరిగా బాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లతో ఓ సెన్సేషన్ సృష్టించింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. ఎవరు ఊహించని రేంజ్ లో రెచ్చిపోయింది.

ప్రస్తుతం అదే హాట్ నెస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెక్స్ట్ ఎలాంటి సినిమాతో తమన్నా కనిపించబోతుందో అన్న ఆసక్తి జనాల్లో నెలకొంది. ప్రస్తుతం బాంద్రా సినిమాలో ఆమె నటిస్తుంది. అదేవిధంగా ఖాళీ దొరికినప్పుడల్లా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రస్తుతం తాను నటించిన బాంద్రా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా బ్లూ శారీలో మెరుపులు మెర్పించింది.

దివినుంచి నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా (Tamanna) మిల్కీ బ్యూటీ తమన్నా మెరిసిపోయింది. దీపావళి మెరుపులను చీరలో చూపించింది. ఆ మెరుపుల మధ్యలో కనిపిస్తున్న అమ్మడి అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. చీర కట్టులో కుర్రాలను కవ్విస్తూ మత్తెక్కించే విధంగా కెమెరాలకు ఫోజులిచ్చింది. ఫోజులు పెట్టింది. ఆ పిక్ ఇన్ స్టాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

15 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

15 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version