Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » డైరక్టర్ ని ఇబ్బంది పెడుతోన్న తమన్నా

డైరక్టర్ ని ఇబ్బంది పెడుతోన్న తమన్నా

  • February 8, 2018 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరక్టర్ ని ఇబ్బంది పెడుతోన్న తమన్నా

తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. గతఏడాది బాహుబలి కంక్లూజన్ లో కాసేపు కనిపించింది. జై లవ కుశ సినిమాలో స్వింగ్ జరా అంటూ స్పెషల్ సాంగ్ చేసింది. అంతేతప్ప ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క తెలుగు చిత్రం కూడా గతఏడాది రిలీజ్ కాలేదు. బాహుబలి సినిమా హిట్ తో ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్న తమన్నాకి నిరాశే మిగిలింది. అందుకే ఇక నుంచి తన సినిమా పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది వరకు సెట్స్ కి వచ్చామా.. డైరక్టర్ చెప్పినట్లు చేశామా ? అన్న తీరులో ఉండే తమన్నా.. సినిమా నిర్మాణంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆమె క్వీన్ రీమేక్ లో నటిస్తోంది. నీలకంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజక్ట్ నుంచి నీలకంఠ బయటికి వచ్చేయాలని చూస్తున్నారని టాక్. కారణం తమన్నా ఓవర్ యాక్షన్ అంట. షూటింగ్‌ సమయంలో దర్శకుడు నీలకంఠానికి ప్రతి విషయంలోనూ తమన్నా సలహాలు, సూచనలు ఇస్తోందంట. ఇది భరించలేక పోతున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజక్ట్ ఆగిపోయే దశలో ఉందని చిత్ర బృదం వెల్లడించింది. ఇప్పటికైనా తమన్నా తన తీరు మార్చుకోకుంటే.. ఆమె ఇతర సినిమాలపై ప్రభావం పడనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #queen remake
  • #Tamanna
  • #Tamanna Movies

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

trending news

30 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version