Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Tamanna, Vijay: విజయ్ తో హగ్గులు, ముద్దులు.. తమన్నా అతనితో డేటింగ్ లో ఉందా?

Tamanna, Vijay: విజయ్ తో హగ్గులు, ముద్దులు.. తమన్నా అతనితో డేటింగ్ లో ఉందా?

  • January 2, 2023 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna, Vijay: విజయ్ తో హగ్గులు, ముద్దులు.. తమన్నా అతనితో డేటింగ్ లో ఉందా?

టాలీవుడ్‌లో థర్టీ ప్లస్ స్టార్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ భామలు పెళ్లి చేసుకుంటారా? అనే అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ లిస్ట్ లో తమన్నా భాటియా కూడా కూడా ఉంది. ఈ మధ్య కాలంలో తమన్నా ఎక్కవగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఫిలిం మేకర్స్ ఎక్కువగా ఈమెను సీనియర్ హీరోల పక్కన నటించమని కోరుతుండడంతో ఈమె బీటౌన్‌ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఆమె ఓ నటుడితో డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘డార్లింగ్స్’, ‘గల్లీ బాయ్స్’ వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మతో తమన్నా డేటింగ్‌లో ఉందనే రూమర్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా గోవాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ పార్టీలో తమన్నా – విజయ్ లు చాలా క్లోజ్ గా కనిపించారట. ఎంత క్లోజ్ అంటే.. టైట్ హగ్స్, డీప్ లిప్ లాక్స్ తో అనమాట.

దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్స్‌లో తమన్నా – విజయ్ లకు పరిచయం ఏర్పడింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి డేటింగ్ మొదలుపెట్టే రేంజ్ కు వెళ్లినట్లు స్పష్టమవుతుంది.

ఇంత పబ్లిక్ గా రొమాన్స్ మొదలుపెట్టారు అంటే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కుతుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ వర్మ తెలుగులో నాని హీరోగా నటించిన ‘ఎం.సి.ఎ’ చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

7 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

8 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

9 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version