Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tamanna: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ డేట్ లో తమన్నా!

Tamanna: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ డేట్ లో తమన్నా!

  • April 25, 2023 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ డేట్ లో తమన్నా!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలా వృత్తిపరంగా ఈమె బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఈ మధ్యకాలంలో తమన్నా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. తమన్నా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇలా ఈ వీడియోలు బయటపడటంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించిన తమన్నా అలాంటిదేమీ లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇలా తమ మధ్య ఏమీ లేదంటూనే వీరిద్దరూ పలుమార్లు జంటగా మీడియా కంటికి చిక్కడంతో వీరి మధ్య ఏదో ఉందని తరచూ వీరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదివరకే ఎన్నోసార్లు జంటగా మీడియా కంటికి చిక్కినా తమన్నా, విజయ్ వర్మ తాజాగా మరోసారి జంటగా కనిపించారు.

వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ డేట్ కోసం వెళ్లారు. ఇలా డిన్నర్ చేసిన అనంతరం వీరిద్దరూ బయటకు రావడంతో మీడియా వీరిపై ఫోకస్ పెట్టింది.అయితే ఎప్పటిలా వీరు తప్పించుకునే ప్రయత్నం చేయకుండా మీడియాను పలకరించి మరి వెళ్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో విజయ్ వర్మ కారు నడుపుతూ ఉండగా తమన్నా తన పక్క సీటులో కూర్చుని ఎంచక్కా మీడియాకు బాయ్ చెబుతూ వెళ్లారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పటికైనా మీ మధ్య ఉన్న రిలేషన్ బయట పెడతారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు వీరి వ్యవహారం చూస్తుంటే నేడో రేపో వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టే లాగే ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక (Tamanna) తమన్నా ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Varma
  • #Tamanna
  • #tamanna bhatia
  • #Vijay Varma

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Tamanna : బంధం, కెరీర్ కు చాలా ప్రమాదకరం అంటున్న మిల్కీ బ్యూటీ !

Tamanna : బంధం, కెరీర్ కు చాలా ప్రమాదకరం అంటున్న మిల్కీ బ్యూటీ !

Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

3 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

5 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

7 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

5 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

6 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

6 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

7 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version