Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిన తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిన తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • January 7, 2023 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిన తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

మిల్కీబ్యాటీ తమన్నా యాక్టర్ విజయ్ వర్మతో కలిసి కనిపించి.. మీడియాకి కావాలసినంత స్టఫ్ ఇచ్చింది.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో కలిసి పాల్గొన్న తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న పిక్స్, వీడియోస్ వైరల్ అవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక రీసెంట్‌గా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌కి సంబంధించిన కొన్ని సాలిడ్ పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేసింది..

వాటిలో ఎక్కడా కూడా తన ప్రియుడిని రివీల్ చేయకుండా జాగ్రత్తపడింది.. మేకప్ లేకుండా బీచ్‌లో పలచని షర్ట్ ధరించి తమన్నా చేసిన హంగామా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డేటింగ్ వార్తలు రావడంతోనే విజయ్ వర్మను రివీల్ చేయలేదని.. లేదు, ఆ పిక్స్, వీడియోలు విజయ్ వర్మనే తీసుంటాడని కామెంట్స్ చేస్తున్నారు.. ఏదేమైనా ఎంజాయ్ చెయ్యాలంటే తమన్నా తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమ్మూ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

6 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

39 mins ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

2 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version