Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

  • February 2, 2026 / 04:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఓ జ్యువెలరీ బ్రాండ్‌ను ఏర్పాటు చేసి షాకిచ్చింది తమన్నా. అలాంటి ఆమె ఇప్పుడు కెరీర్‌ దాదాపు చివరి దశలో ఉన్నప్పుడు జువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించడం పెద్ద విషయం అనిపించదు. ఏంటీ తమన్నా ఇప్పటికే ఓ బ్రాండ్‌ ప్రారంభించిందా? ఎప్పుడు అనుకుంటున్నారా? అవును, చాలా ఏళ్ల క్రితమే ఆ బ్రాండ్‌ స్టార్ట్‌ చేసింది. అయితే ఏమైందో ఏమో కొన్నేళ్లు నడిపించిన తర్వాత దాని ఊసే లేదు. ఇప్పుడు తమన్నా ఫైన్‌ జువెలరీ అని కొత్త బ్రాండ్‌ స్టార్ట్ చేసింది.

Tamannaah Bhatia

ముంబైలోని జుహులో తమన్నా ఫైన్ జ్యువెలరీకి చెందిన ఫ్లాగ్ షిప్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ ధరించేలా నగలు డిజైన్ చేశారు. వీటిని స్వయంగా తమన్నానే డిజైన్ చేసిందట. తన తండ్రి 15 ఏళ్లుగా జ్యువెలరీ వ్యాపారంలో ఉన్నారని, ఆ అనుభవంతోనే ఈ స్టోర్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ధరించేలా అంటున్నారు కానీ ధర మాత్రం భారీగానే ఉంటుంది అని చెబుతున్నారు.

tamannah new fashion brand

ఇక ఇప్పుడు తమన్నా షోరూమ్‌ ప్రారంభోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. సమంత, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, ఫాతిమా సనా ఖాన్‌ లాంటి స్టార్ హీరోయిన్స్ సందడి చేశారు. వీరందినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోయారు. ఇదంతా ఓకే కానీ తమన్నా తొలి బ్రాండ్‌ ఏంటి అనేగా మీ ప్రశ్న. తమన్నా ఫస్ట్‌ టైమ్‌ తీసుకొచ్చిన బ్రాండ్‌ నేమ్‌ వైట్‌ అండ్‌ గోల్డ్‌. ఈ పేరుతో ఓ వెబ్‌సైట్‌ కూడా పెట్టారు.

ఈ బ్రాండ్‌ ఇప్పటికీ ఉంది. అయితే తొలి నాళ్లలా తమన్నా కానీ, ఆమె టీమ్‌ కానీ ఈ బ్రాండ్‌ గురించి ప్పుడు ఎక్కడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. అలా ఇప్పుడు ఆమె ప్రారంభించింది రెండో బ్రాండ్‌.

ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur
  • #Pooja Hegde
  • #Samantha
  • #Tamannaah Bhatia

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

14 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version