Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

  • February 2, 2026 / 04:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

టాలీవుడ్‌ స్టార్లు, రూమర్డ్‌ కపుల్ విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్నారా? ఏమో సోషల్‌ మీడియాలో సందడి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అయిందని, ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నా ఎక్కడా అధికారిక సమాచారం రాలేదు. ఆఖరికి ఎంగేజ్‌మెంట్‌ సమాచారం కూడా లీకే. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో వాళ్లు చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ ఏర్పాట్లు విజయ్‌ – రష్మిక పెళ్లి గురించే అని.

Vijay and Rashmika

రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌ను ఇప్పుడు భారీ స్థాయిలో డెకరేట్ చేశారు. ఈ క్రమంలో ఎవరో చిత్రీకరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరమ్మాయిలు ప్యాలెస్‌ను భారీగా డెకరేట్ చేస్తున్నారని చూపించారు. ‘చూస్తుంటే ఇక్కడ ఏదో పెళ్లి వేడుక జరగబోతున్నట్లుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి జరగబోతున్నట్లుంది’ అని హింట్‌ ఇచ్చారు. అయితే కచ్చితంగా వారి పెళ్లి ఏర్పాట్లే అని మాత్రం చెప్పలేదు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నటుల సన్నిహిత వర్గాల సమాచారం.

is vijay and rashmika getting married today

గతేడాది అక్టోబర్ మూడో తేదీన హైదరాబాద్‌లో విజయ్‌ ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనిపై అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత ఓ సినిమా ప్రచారం కోసం బయటకు వచ్చిన రష్మికను ఇదే విషయం అడిగితే.. సమయం వచ్చినప్పడు అన్నీ చెబుతా అని అంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక వేలికి రింగ్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఆ సమయంలోనే వీరి పెళ్లి ఉదయపూర్ ప్యాలెస్‌లో జరుగుతుందని వార్తలొచ్చాయి. ఆమె కూడా అక్కడికి ఈ మద్య ఓ సారి వెళ్లింది. అయితే కొన్ని రోజుల క్రితమే వీరి పెళ్లి ఫిబ్రవరి 26న జరగొచ్చు అని లీకులొచ్చాయి. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో ఈ రోజు పెళ్లి అని కొత్త పుకార్లు స్టార్ట్‌ అయ్యాయి. చూడాలి మరీ ఇద్దరూ కలిపి షాక్‌ ఇవ్వాలని అనుకున్నారేమో.

సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

3 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version