Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » టాలీవుడ్లో ఆ భారీ మల్టీ స్టారర్ తీసి తీరతానంటున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు…!

టాలీవుడ్లో ఆ భారీ మల్టీ స్టారర్ తీసి తీరతానంటున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు…!

  • September 14, 2020 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్లో ఆ భారీ మల్టీ స్టారర్ తీసి తీరతానంటున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు…!

ఇప్పుడు రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ తీస్తున్నప్పటికీ … టాలీవుడ్లో ప్రతీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం పవన్ – మహేష్ ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అనే…! అయితే ఇప్పట్లో ఆ కాంబినేషన్లో సినిమా రావడం మాత్రం అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఓ తమిళ దర్శకుడు మాత్రం ఈ ఇద్దరు టాప్ హీరోలతోనూ కచ్చితంగా సినిమా చేస్తాను అంటూ చెబుతున్నాడు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకట్ ప్రభు. ఇతను అజిత్ తో ‘గ్యాంబ్లర్’, సూర్య ‘రాక్షసుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.ఈయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాగారి తమ్ముడి కొడుకు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన కు ఓ ప్రశ్న ఎదురైంది. రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ తీస్తున్నారు. మీకు అలాంటి మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే టాలీవుడ్ లో చేస్తారా? అని హోస్ట్ ప్రశ్నించగా… టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చెయ్యాల్సి వస్తే మహేష్,పవన్ లతో తీస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు.

Tamil star director planning a multi-starrer film with Pawan Kalyan, Mahesh Babu1

ఇద్దరినీ కలిసి కథ చెప్పి ఒప్పించాలి అని కూడా తెలిపాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నాడు. అందుకు తగినట్టే సినిమాలను చేస్తున్నాడు.మహేష్ అయితే రాజమౌళితో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఒకవేళ భవిష్యత్తులో పవన్, మహేష్ లు కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉన్నా … ఇప్పటికే సగం ఫేడౌట్ అయిపోయిన వెంకట్ ప్రభు వంటి దర్శకుడితో చేసే ఛాన్స్ అయితే లేదు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan
  • #pawan kalyan
  • #Venkat Prabhu

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

6 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

6 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

7 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

8 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

9 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

5 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

9 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

10 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version