Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

  • October 12, 2026 / 02:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు నానా పటేకర్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్టార్ నటుడు. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇక్కడి ప్రేక్షకులు కూడా అతని నటనని ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి స్టార్ చనిపోవడంతో యావత్ సినీ ప్రేక్షకులు, సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కానీ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా(Tanushree Dutta) మాత్రం శాపనార్దాలు పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది.

Tanushree Dutta

Tanushree Dutta

75 ఏళ్ల నానా పటేకర్ అక్టోబర్ 8న గోవాలో ఉన్న తన నివాసంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. నానా పటేకర్ మరణ వార్తపై సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా పరోక్షంగా స్పందిస్తూ ఒక వీడియోను వదిలింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ” నేను ఓ ముఖ్యమైన కార్యక్రమం కోసం లక్నో వెళ్తున్న సమయంలో ఈ వార్త విన్నాను. దానికి ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. కానీ ‘ఈవిల్ డెడ్’ ” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తను శ్రీ దత్తా వ్యాఖ్యలకి గాను తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘మనిషి చనిపోయాక కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి?” అంటూ ఆమెపై మండిపడ్డారు. అయినా ఆమె తగ్గలేదు. “అతను నన్ను క్షమాపణ అడగలేదు.. నేనెందుకు మన్నించాలి? నానా పటేకర్ నరకంలో కాలాలి, 18 ఏళ్లుగా నా జీవితాన్ని నరకప్రాయం చేశాడు. పై లోకంలో అతను ఘోరమైన బాధలు, హింస అనుభవించాలి” అంటూ తను శ్రీ దత్తా బదులివ్వడం జరిగింది.

2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే సినిమా షూటింగ్ టైమ్లో నానా పటేకర్.. తనుశ్రీ దత్తాని లైంగికంగా వేధించాడట. ఈ విషయాన్ని ఆమె 10 ఏళ్ల తర్వాత అంటే 2018లో  ‘మీటూ’ పేరుతో బయటపెట్టింది. నానా పటేకర్ పై కేసు కూడా వేసింది. కానీ తగిన ఆదారాలు లేని కారణంగా ఆ కేసుని కోర్టు కొట్టేసింది. అందుకే తను శ్రీ దత్తా నానా పటేకర్ మరణించినా నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.

హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nana Patekar
  • #Tanushree Dutta

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

13 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version