Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ బాలీవుడ్ హీరో కొడుకుతో తాప్సీ రొమాన్స్!

ఆ బాలీవుడ్ హీరో కొడుకుతో తాప్సీ రొమాన్స్!

  • December 3, 2016 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ బాలీవుడ్ హీరో కొడుకుతో తాప్సీ రొమాన్స్!

బాలీవుడ్ లో అందరూ ముద్దుగా “భాయిజాన్” అని పిలుచుకొనే సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి త్వరలోనే కథానాయకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆహాన్ లండన్ లో యాక్టింగ్ కోర్స్ లో చేరాడు. ప్రస్తుతం యాక్టింగ్, ఫైటింగ్ మొదలగు విషయాల్లో శిక్షణ తీసుకొంటున్నాడు. వచ్చే ఏడాదికల్లా శిక్షణ పూర్తి చేసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనుండగా.. యుటివి మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇకపోతే.. ఈ చిత్రంలో ఆహాన్ శెట్టి సరసన “పింక్” బ్యూటీ తాప్సీని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు హిందీ సినిమాలు సైన్ చేసిన తాప్సీ ఈ తాజా చిత్రంతో మరో భారీ ప్రోజెక్ట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో తాప్సీ క్రేజ్ మరింతగా పెరిగింది!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tapsee Pannu
  • #ayan shetty
  • #Pink Movie
  • #Salman Khan
  • #sunil shetty

Also Read

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

related news

Sunil Shetty: కొడుకు బ్లాక్‌బస్టర్‌ సినిమాను చూడని స్టార్‌ హీరో.. థియేటర్‌ బయటే కూర్చుని..

trending news

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

20 mins ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

48 mins ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

1 hour ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

2 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

6 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

4 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

5 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

7 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version