Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Taraka Ratna, Alekhya: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. అవి మరవలేమంటూ?

Taraka Ratna, Alekhya: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. అవి మరవలేమంటూ?

  • February 19, 2024 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna, Alekhya: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. అవి మరవలేమంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన తారకరత్న మృతి చెంది దాదాపుగా ఏడాది అవుతోంది. ఆయన మరణం సినీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణించి ఏడాది కావడంతో ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ లో నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిదని అన్నారు.

2023 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవని రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఎలాంటి మార్పు ఉండదని ఆమె తెలిపారు. మీ ఉనికి, మీ పేరు, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరవలేమని అలేఖ్య కామెంట్లు చేశారు. నేను నిన్ను తాకలేను కానీ నీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది ఎప్పటికీ చావదని నువ్వే నా బలమని ఎప్పటికీ మాతోనే ఉంటావంటూ ఆమె పోస్ట్ చేశారు. అలేఖ్య చేసిన ఈ పోస్ట్ కు ఇన్ స్టాగ్రామ్ లో 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మరణించిన భర్తపై అలేఖ్య చూపిస్తున్న ప్రేమను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అలేఖ్యారెడ్డి కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

అలేఖ్యారెడ్డి దంపతులకు ఒక కొడుకు , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పిల్లల పేర్లు నిష్క, తాన్యారామ్, రేయా కాగా ఎన్టీఆర్ పేరులోని అక్షరాలతో తారకరత్న దంపతులు పిల్లలకు పేర్లు పెట్టారు. తారకరత్న తన జీవిత కాలంలో వివాదాలకు దూరంగా కెరీర్ ను కొనసాగించారు. అలేఖ్యారెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 1,15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. (Taraka Ratna) తారకరత్న గురించి ఆమె ఎక్కువగా పోస్ట్ లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekhya
  • #Nanadamuri Taraka Ratna

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

16 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version