Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Tasty Teja: టేస్టీ తేజతో నాని… సరికొత్తగా హాయ్ నాన్న ప్రమోషన్స్!

Tasty Teja: టేస్టీ తేజతో నాని… సరికొత్తగా హాయ్ నాన్న ప్రమోషన్స్!

  • November 14, 2023 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tasty Teja: టేస్టీ తేజతో నాని… సరికొత్తగా హాయ్ నాన్న ప్రమోషన్స్!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేసే అనంతరం టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి టేస్టీ తేజ మొదట్లో అన్ని రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ వీడియోలను షేర్ చేస్తూ మంచి సక్సెస్ అయ్యారు. ఇలా టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ కు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఈయనతో కలిసి తమ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉండేవారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి టేస్టీ తేజ తాజాగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఏడు వారాల పాటు ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి ఈయన ఏడవ వారం ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి టేస్టీ తేజ హౌస్ నుంచి బయటకు రాగానే తిరిగి సినిమా ప్రమోషన్లలో ఎంతో బిజీగా మారిపోయారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించినటువంటి నేచురల్ స్టార్ నానిని ఇంటర్వ్యూ చేశారు. నాని హాయ్ నాన్న సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నాని టెస్ట్ తేజతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాని ప్రమోట్ చేశారు.

ఈ సందర్భంగా నాని (Tasty Teja) టేస్టీ తేజతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక టేస్టీ తేజతో నాని కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటూ ఈ పోస్టులపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫోటోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల కానుంది. ఈ ఫోటోలలో భాగంగా తేజ నాని ఇద్దరు కలిసి బిర్యాని తింటూ ఎంచక్కా సినిమా కబుర్లు చెప్పుకున్నట్టు తెలుస్తుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Testy Teja

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

8 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

22 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version