Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Teja Sajja, Ravi Teja: మీ వల్ల మాలాంటి వారికి ఇబ్బంది!: తేజ సజ్జ

Teja Sajja, Ravi Teja: మీ వల్ల మాలాంటి వారికి ఇబ్బంది!: తేజ సజ్జ

  • January 29, 2024 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja, Ravi Teja: మీ వల్ల మాలాంటి వారికి ఇబ్బంది!: తేజ సజ్జ

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ప్రస్తుతం హీరో ఒక కొనసాగుతున్నటువంటి వారిలో తేజ సజ్జ ఒకరు. ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన పెద్ద హీరోలతో పోటీపడి మరి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి బరి నుంచి తప్పకున్నటువంటి చిత్రాలలో ఈగల్ ఒకటి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రవితేజ హనుమాన్ హీరో తేజతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తేజ రవితేజతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ తేజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో రవితేజ ప్రతి సినిమాలను ఇద్దరూ లేదా ముగ్గురు హీరోయిన్లను పెట్టుకొని సినిమా చేస్తున్నారు.

ఇలా ఏడాదికి నాలుగైదు సినిమాలో చేస్తూ ఈయన బిజీగా గడుపుతున్నారు. ఇలా మీరు వరుస సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను పెట్టుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఎంతో ఇబ్బంది పడుతున్నామని తేజ తెలిపారు. మేం ఎవరిని ఆడిషన్ కి పిలిచిన రవితేజ సినిమాలో నటిస్తున్నామని తర్వాత మీ సినిమాలలో నటిస్తున్నామని చెబుతున్నారని దీనివల్ల మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము అంటూ (Teja Sajja) తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Teja Sajja

Also Read

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

trending news

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

1 hour ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

16 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

16 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

22 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

22 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

38 mins ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

20 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

21 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version