Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తేజ డైరెక్షన్ లో మరో స్టార్ ఎంట్రీ!

తేజ డైరెక్షన్ లో మరో స్టార్ ఎంట్రీ!

  • March 25, 2021 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తేజ డైరెక్షన్ లో మరో స్టార్ ఎంట్రీ!

టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ఇప్పటివరకు చాలా మంది కొత్తవాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు మరో హీరోని లాంచ్ చేయబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. నార్నే నితిన్ చంద్ర. ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య ప్రణతికి సొంత తమ్ముడు. అంటే ఎన్టీఆర్ కి బావ అన్నమాట. తేజ రూపొందించనున్న ‘చిత్రం 1.1’ సినిమాతో నితిన్ చంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు.

రీసెంట్ గా నితిన్ చంద్ర యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు తేజ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. దీనికోసం ఏప్రిల్ 18న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో నితిన్ చంద్రతో పాటు మరో నలభై మంది కొత్త వాళ్లను తేజ నటులుగా పరిచయం చేయనున్నారు.

హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. నిర్విరామంగా సినిమా చిత్రీకరించనున్నారు. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలనేది తేజ ఆలోచన. హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్ఫీ పట్నాయక్ మరోసారి తేజతో కలిసి పని చేయనున్నారు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitram 1.1
  • #Jr Ntr
  • #Nithin Chandra
  • #Teja

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

12 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

30 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version