Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘పాపం హీరోయిన్ కి ఎంత కష్టమొచ్చింది’..నెటిజన్ల వింత కామెంట్లు!

‘పాపం హీరోయిన్ కి ఎంత కష్టమొచ్చింది’..నెటిజన్ల వింత కామెంట్లు!

  • February 24, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పాపం హీరోయిన్ కి ఎంత కష్టమొచ్చింది’..నెటిజన్ల వింత కామెంట్లు!

ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. తమిళ అమ్మాయే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా దగ్గరైంది. అందుకు ప్రధాన కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా అని చెప్పాలి. అందులో మహేష్ బాబుకి (Mahesh Babu) ప్రపోజ్ చేసే అమ్మాయిగా ఈమె చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈ మధ్య కాలంలో ధన్య.. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మంచి పాత్రలు చేస్తుంది.

Dhanya Balakrishna

‘హత్య’ (Hathya) వంటి సినిమాల్లో ఈమె పెర్ఫార్మన్స్ తో బాగా ఆకట్టుకుంది. అయితే ఈమె గొర్రెలు మేపుతున్న వీడియో షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే… ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో ‘బాపు’ (Baapu) సినిమా తెరకెక్కింది. ఇందులో బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్ర పోషించగా ఆమనీ (Aamani), ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), అవసరాల శ్రీనివాస్  (Srinivas Avasarala)  కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో ఆమె వయసుడికిన యువతిగా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Dhanya Balakrishna grazing sheep video goes viral

ఆమె హానెస్ట్ పెర్ఫార్మర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన నైపుణ్యాన్ని చాటుకుంది. ఇదిలా ఉండగా.. ‘బాపు’ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఆమె గొర్రెలు మేపుతున్న ఒక సరదా వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోని సరైన విధంగా అర్థం చేసుకోకుండా.. ‘సినిమా ప్రమోషన్స్ కోసం ఆఖరికి గొర్రెలు కూడా మేపుతున్నావా?’ అంటూ వింత కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna)

కోలీవుడ్‌లో నన్ను అలా చూస్తున్నారు.. వివరంగా చెప్పిన సందీప్‌ కిషన్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baapu
  • #dhanya balakrishna

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 seconds ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

3 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

23 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 hour ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

6 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version