Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sundeep Kishan: కోలీవుడ్‌లో నన్ను అలా చూస్తున్నారు.. వివరంగా చెప్పిన సందీప్‌ కిషన్‌

Sundeep Kishan: కోలీవుడ్‌లో నన్ను అలా చూస్తున్నారు.. వివరంగా చెప్పిన సందీప్‌ కిషన్‌

  • February 24, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: కోలీవుడ్‌లో నన్ను అలా చూస్తున్నారు.. వివరంగా చెప్పిన సందీప్‌ కిషన్‌

ఎప్పుడో ఓసారి విజయం, అప్పుడప్పుడు ఓ మోస్తారు సినిమా.. తరచుగా ఫ్లాప్‌లు కానీ.. ఆ హీరోకు వరుస ఛాన్స్‌లు అయితే వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి, ఏంటా స్పెషల్‌ అనే మాటకు మనం సమాధానం చెప్పలేం కానీ.. ఇప్పుడు ఆయనకు లేటెస్ట్‌గా వచ్చిన బిరుదు గురించి మాత్రం చెబుతాం. గతంలో ఓ సీనియర్‌ నటుడికి ఉన్న ఆ బిరుదును రీసెంట్‌గా ఈయన పెట్టుకున్నారు. తొలి రోజుల్లో ఎందుకు, ఎలా అని అనుకున్నారంతా. ఇప్పుడు ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఆయనే సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan).

Sundeep Kishan

Sundeep Kishan about his tag People's Star

శివరాత్రి సందర్భంగా ‘మజాకా’ (Mazaka) సినిమాతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్‌ కిషన్‌. ఈ సందర్భంగా ఇటీవల విలేకర్లతో మాట్లాడాడు. ఈ క్రమంలో తన కొత్త ట్యాగ్‌ పీపుల్స్‌ స్టార్‌ గురించి చెప్పుకొచ్చారు. ఆ ట్యాగ్‌ను తనంతట తాను పెట్టుకున్నది కాదని, తనకు అభిమానుల నుండి వస్తున్న మద్దతు చూసి ఓ నిర్మాత సజెస్ట్‌ చేశారు అని చెప్పారు. ఆయన నిర్మాణంలో ఇప్పుడు ‘మజాకా’ తెరకెక్కింది. అవును అనిల్‌ సుంకరనే (Anil Sunkara) ఆ నిర్మాత.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

తాను తమిళనాడుకి వెళ్లినప్పుడు తెలుగు హీరో అనే చెప్పుకుంటానని, అక్కడి ప్రేక్షకులు తనను స్వీకరించి ప్రేమని పంచారని చెప్పారు సందీప్‌ కిషన్‌. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చేతనైనంత సాయం చేశానని, తమిళనాడులో రూపాయి కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల సంగతి చూస్తే.. ధనుష్‌ తన 50వ సినిమా ‘రాయన్‌’లో (Raayan) పిలిచి మరీ పాత్ర ఇచ్చాడని చెప్పారు. థళపతి విజయ్‌ (Vijay Thalapathy) వాళ్ల అబ్బాయి జేసన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని చెప్పాడు.

Sundeep Kishan stories gone to Nani, Ram Pothineni

అలాగే రజనీకాంత్‌ పక్కన కూర్చోబెట్టుకుని తన నటన గురించి చెబుతుంటారని ఆనంపడ్డాడు సందీప్‌. ‘రాయన్‌’ సినిమా తర్వాత అభిమానులు తన గురించి రీల్స్‌ చేయడం చూసి నిర్మాత అనిల్‌ సుంకర ఓ రోజు పీపుల్స్‌ స్టార్‌ అని పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారని సందీప్‌ చెప్పాడు. అదే పోస్టర్‌పై వేశారని కూడా చెప్పారు. ఇదన్నమాట పీపుల్స్‌ స్టార్‌ ట్యాగ్‌లైన్‌ వెనుక ఉన్న కథ.

SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mazaka
  • #Sundeep Kishan

Also Read

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

related news

trending news

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

42 mins ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

19 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

23 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

23 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago

latest news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

1 day ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version