Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

  • September 26, 2025 / 01:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సాలిడ్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. అయితే ఆ తర్వాత చేసిన ‘జాక్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. నిర్మాత, దర్శకుడు బ్లేమ్ మొత్తం హీరో సిద్ధుపై వేసేశారు. దీంతో బ్యాక్ గ్రౌండ్ లేని సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ డౌన్ అయిపోవడం గ్యారెంటీ అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా..!

Telusu Kada

అయితే సిద్ధు చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో చేసిన ‘తెలుసు కదా’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

mallika ganda song review from telusu kada

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘మల్లిక గంధ’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది.   అయినప్పటికీ ఈ సినిమాకు బజ్ అయితే ఏమీ లేదు. టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ఈ సినిమాకి క్రేజీ ఓటీటీ డీల్ వచ్చినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘తెలుసు కదా’ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.22 కోట్లకు కొనుగోలు చేసిందట. సినిమాకి రూ.45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అంటే రిలీజ్ కి ముందే సగానికి సగం రికవరీ అయిపోయినట్టే..!

ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khaana
  • #Raashi khanna
  • #Siddhu jonnalagadda
  • #Srinidhi Shetty
  • #telusu kada

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

35 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

2 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version