Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

  • December 29, 2025 / 02:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తన సినిమా కెరీర్‌పై పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై సినిమాలు చేయనని, ప్రజాసేవకే తన పూర్తి సమయం కేటాయిస్తానని అధికారికంగా ప్రకటించారు. శనివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. హెచ్.వినోద్ డైరెక్షన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రమే తన కెరీర్‌లో లాస్ట్ మూవీ అని విజయ్ స్పష్టం చేశారు.

Vijay Thalapathy

పొంగల్ రేసులో నిలవనున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేదికగా ఆయన తన రిటైర్మెంట్‌ను కన్ఫర్మ్ చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య విజయ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. “మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లుగా మీరే నా వెంటే ఉన్నారు. నాకోసం సర్వస్వం వదులుకున్న మీలాంటి అభిమానుల కోసం.. ఇప్పుడు నేను నా సినిమాలను వదులుకుంటున్నాను. రాబోయే కాలంలో మీతోనే, మీ కోసమే నిలబడాలని నిర్ణయించుకున్నా” అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

jana nayakudu

రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రశ్నలకు కూడా విజయ్ తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చారు. వచ్చే ఎలక్షర్స్‌లో ఒంటరిగా వస్తారా? లేదా పొత్తులతో వస్తారా? అని చాలామంది అడుగుతున్నారని.. అయితే 33 ఏళ్లుగా అభిమానులతో జట్టుగానే వచ్చానని, ఇకపై కూడా అలాగే వస్తానని అన్నారు. ఈ వివరణ సరిపోదేమో, కానీ సస్పెన్స్‌లోనే అసలైన కిక్ ఉంటుందంటూ పొలిటికల్ హీట్ పెంచే కామెంట్స్ చేశారు. మొత్తానికి విజయ్ చేసిన ఈ కామెంట్స్‌తో ఆయన ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది.

డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #Vijay Thalapathy

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

49 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

8 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version